పెద్దదోర్నాల మండలంలోని ఎరువుల దుకాణాలను ఇంటర్నల్ స్క్వాడ్ అధికారులు గురువారం విస్తృత తనిఖీలు నిర్వహించారు. రిజిస్టర్‌లోవి, నిల్వ ఉంచిన ఎరువుల్లో వ్యత్యాసం ఉన్న రూ.9,20.778 విలువైన ఎరువుల అమ్మకాలను నిలిపివేశారు.