సిరిసిల్లలో నలుగురు సర్పంచ్లను గెలిపించుకొని హడావుడి చేస్తున్నడు : ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్

సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గంలోని ఓ మండలంలో కేవలం నాలుగైదు పంచాయతీ సర్పంచ్ లను గెలిపించుకున్న కేటీఆర్ ఏదో సాధించినట్టు ఒక్కటే హడావుడి చేస్తున్నడని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఆరోపించారు.