అధికారుల పనితీరు భేష్‌‌‌‌ : మంత్రి సీతక్క

గ్రామ స్థాయిలో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే పంచాయతీ ఎన్నికలు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ప్రశాం తంగా ముగియడం అభినందనీయమని మంత్రి సీతక్క పేర్కొన్నారు.