స్పీకర్ తీర్పు ప్రజాస్వామ్యానికి మచ్చ : హరీశ్ రావు

రాజకీయ లబ్ధి కోసం రాజ్యాంగ సంస్థలనూ దిగజార్చడం సీఎం రేవంత్ రెడ్డి​నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికే చెల్లిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్​ఎమ్మెల్యే హరీశ్​ రావు విమర్శించారు.