మా ఆఫీసుల ముందు నిరసనలు చేసే సంస్కృతి మంచిది కాదు. పద్ధతి మార్చుకోకపోతే ఊరుకునేది లేదు.. తాట తీస్తం’’అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు హెచ్చరించారు. బుధవారం నాంపల్లిలోని బీజేపీ స్టేట్ ఆఫీసులో మీడియాతో ఆయన మాట్లాడారు.