20 ఏండ్లుగా కౌంటర్ దాఖలు చేయని ప్రభుత్వం : హైకోర్టు

దేవాదాయ, ధర్మాదాయ శాఖ చట్టం నిబంధనలకు విరుద్ధంగా 2023లో ప్రభుత్వం జీవో జారీ చేసిందంటూ దాఖలైన పిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సర్కారు తమ వాదనలతో కౌంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పిటిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దాఖలు చేయకుండా కాలయాపన చేయడంపై హైకోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.