రైల్వే ప్రొటెక్షన్ఫోర్స్26వ ఆల్ ఇండియా పోలీస్ బ్యాండ్ కాంపిటీషన్ (ఏఐపీబీసీ)ను రెండో రోజు బుధవారం చార్మినార్వద్ద నిర్వహించారు. 24 రాష్ట్రాల నుంచి 24 బృందాలు ఈ పోటీలో పాల్గొంటున్నాయి. పోలీస్బ్యాండ్సంప్రదాయాలు, సంగీత నైపుణ్యాలను ప్రదర్శించారు.