సీజనల్ ఫ్లూతో జాగ్రత్త : రవీంద్ర నాయక్

రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో సీజనల్ ఫ్లూ పంజా విసిరే చాన్స్ ఉందని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర నాయక్ తెలిపారు. దీంతో ప్రజలు అలర్ట్​గా ఉండాలని బుధవారం ఆయన ఓ ప్రకటనలో తెలిపారు.