ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. బుధవారం జరిగిన మూడో విడతలో ఖమ్మం జిల్లాలో 88.84 శాతం, భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో 84.67 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ సరళిని జిల్లా ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ పలు సూచనలు చేశారు.