వార్డు మెంబర్లుగా వదిన, మరిది గెలుపు.. సిద్దిపేట జిల్లా కొమరవెల్లి పంచాయతీలో ..

కొమురవెల్లి, వెలుగు: సిద్దిపేట జిల్లా కొమురవెల్లి పంచాయతీ ఎన్నికల్లో ఒకే కుటుంబానికి చెందిన వదిన, మరిది వార్డు సభ్యులుగా ఎన్నికయ్యారు.