ఐక్యంగా గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలి : ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఠాకూర్

రామగుండం నియోజకవర్గ పరిధిలోని అంతర్గాం, పాలకుర్తి మండలాల్లోని వివిధ గ్రామాల్లో కొత్తగా ఎన్నికైన సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు ఐక్యంగా ఆయా గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే ఎంఎస్​ రాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఠాకూర్​ సూచించారు.