ట్రంప్‌కు బిగ్ షాక్.. FBI డిప్యూటీ డైరెక్టర్ పదవికి డాన్ బోంగినో రాజీనామా, కారణం ఏంటంటే?

అమెరికా అత్యున్నత నిఘా సంస్థ ఎఫ్‌బీఐ (FBI)లో అనూహ్య కుదుపు చోటుచేసుకుంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు అత్యంత సన్నిహితుడు, వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో ఉండే డిప్యూటీ డైరెక్టర్ డాన్ బోంగినో తన పదవికి రాజీనామా చేశారు. కేవలం పది నెలల కాలంలోనే ఆయన తప్పుకోవడం వెనుక ఎప్‌స్టీన్ సెక్స్ కుంభకోణం ఫైళ్లపై అటార్నీ జనరల్ పామ్ బాండీతో తలెత్తిన తీవ్ర విభేదాలే ప్రధాన కారణమని అంతర్జాతీయ మీడియా కోడై కూస్తోంది.