సముద్ర పక్షికి చైనా ట్రాకర్.. నేవీ బేస్ వద్ద అలర్ట్.. అధికారుల విచారణ..

కర్ణాటకలోని కార్వార్ సముద్ర తీరంలో ఒక విదేశీ పక్షికి చైనా తయారు చేసిన GPSతో ఉండటం తీవ్ర కలకలం రేపింది. కార్వార్‌లోని తిమ్మక్క తోట సమీపంలో ఒక సముద్రపు పక్షి సీగల్ వీపుపై ఏదో చిన్న పరికరం ఉండటం స్థానికులు చూసారు. దింతో వారు వెంటనే అటవీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఆ పక్షిని పట్టుకున్నారు.......