భార్య విషయంలో గొడవ: తల్లిదండ్రులను చంపి, రంపంతో నరికిన కొడుకు..

ఉత్తరప్రదేశ్‌లోని జౌన్‌పూర్‌లో సొంత కొడుకే కాలయముడై కన్న తల్లిదండ్రులను అత్యంత దారుణంగా హత్య చేశాడు. తల్లిదండ్రులను చంపడమే కాకుండా, వారి శవాలను రంపంతో ముక్కలుగా నరికి నదిలో పారేశాడు.