భారత జలాల్లోకి చొరబడిన బంగ్లాదేశ్ పడవలు.. 35 మందిని అదుపులోకి తీసుకున్న కోస్ట్ గార్డ్

బంగాళాఖాతంలో అక్రమంగా చేపల వేట సాగిస్తున్న రెండు బంగ్లాదేశ్ ఫిషింగ్ పడవలను (BFB) భారత కోస్ట్ గార్డ్ (ICG) నౌక 'అన్మోల్' పట్టుకుంది.