ఇథియోపియాలో ప్రధాని మోదీకి ఆతిధ్యం: వందేమాతరం ఆలపించిన సింగర్లు

తొలిసారి ఇథియోపియాకు వచ్చిన మోదీకి ఆ దేశ ప్రధాని అబి అహ్మద్ అలీ మంగళవారం రాత్రి డిన్నర్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అక్కడి సింగర్లు ముగ్గురు భారత జాతీయ గేయం వందేమాతరం ఆలపించారు.