బీసీ రిజర్వేషన్ల చట్టాన్ని ఆమోదించండి : జాజుల

బీసీలకు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ తెలంగాణ అసెంబ్లీలో చేసిన చట్టాన్ని పార్లమెంట్​లో ఆమోదించాలని కేంద్ర ప్రభుత్వాన్ని బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ కోరారు.