Tirumala: ఇక టీటీడీ బ్లేడ్లు కొనాల్సిన అవసరం లేదు.. ఎందుకో తెలుసా..?

హైదరాబాద్‌కు చెందిన వెర్టైస్ సంస్థ తిరుమల శ్రీవారి భక్తుల తలనీలాల సమర్పణకు రూ.1.2 కోట్ల విలువైన బ్లేడ్లను టీటీడీకి విరాళంగా అందజేసింది. ఈ మెగా విరాళం ద్వారా టీటీడీకి ఏటా రూ.1.16 కోట్లు ఆదా అవుతాయి. అధిక నాణ్యత గల ఈ బ్లేడ్‌లు భక్తులకు మరింత మెరుగైన, సౌకర్యవంతమైన సేవలను అందిస్తాయి.