రైతులకు గుడ్‌న్యూస్.. అకౌంట్‌లలోకి డబ్బులు జమ, చెక్ చేస్కోండి

Ap Govt Silk Farmers Rs 14 Crores: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టు రైతులకు రూ.14 కోట్లు విడుదల చేసింది. సిల్క్‌ సమగ్ర-2 పథకం ద్వారా 13,663 మంది రైతులకు ఆర్థిక సహాయం అందుతుందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. అలాగే, ఓబీసీ, ఈబీసీ, డీఎన్‌టీ విద్యార్థులకు ఉపకారవేతనాలకు రూ.90.50 కోట్లు, ఆరోగ్య వ్యవస్థ బలోపేతానికి రూ.137 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో విద్యార్థుల చదువు, ఆసుపత్రుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోంది.