లోక్‌సభలో తీవ్ర గందరగోళం.. కేంద్రం తెచ్చిన కొత్త బిల్లును చించేసిన ప్రతిపక్షాలు, ఆమోదం

లోక్‌సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. ఉపాధి హామీ చట్టం స్థానంలో తీసుకువచ్చిన వికసిత్ భారత్ జీ రామ్ జీ బిల్లుపై ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ బిల్లుకు సంబంధించిన ప్రతులను చించేసి.. నిరసనలు, నినాదాలు చేశారు. ఆందోళనల మధ్యే ఈ కొత్త బిల్లు ఆమోదం పొందింది. ఈ కొత్త చట్టం ప్రకారం పథకం పేరు మార్చడమే కాకుండా కూలీల పనిదినాలు, రోజు వారీ వేతనం పెంచనున్నారు.