బెంగళూరులో కలకలం.. నటిని కిడ్నాప్ చేసిన భర్త!

గార్డెన్ సిటీ ఆఫ్ ఇండియాగా గుర్తింపు పొందిన బెంగళూరులో సినిమాలు, సీరియల్స్‌ నటి ఒకరు కిడ్నాప్‌నకు గురికావడం తీవ్ర కలకలం రేపింది. అయితే, నటి చిత్రను ఆమె భర్త కిడ్నాప్ చేశారు. నిర్మాత అయిన ఆమె భర్త హర్షవర్ధన్, తన సహచరుల సహాయంతో అపహరించినట్లు ఆరోపణలున్నాయి. పాపను తన వద్దకు తీసుకురావాలని అతడు బెదిరిస్తూ, చిత్రను కిడ్నాప్ చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.