మల్లన్న భక్తులు ఆన్లైన్ సేవలను ఉపయోగించుకోవాలి : శ్రీశైలం ఆలయ ఈఓ

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి శ్రీశైలం దేవస్థానం దర్శనం, సేవా టిక్కెట్లను బుక్ చేసుకోవడానికి ఆన్లైన్ వ్యవస్థను ప్రవేశపెట్టిందని ఆలయ కార్యనిర్వాహక అధికారి శ్రీనివాసరావు అన్నారు. దీనిని మల్లన్న భక్తులు ఉపయోగించుకోవాలని కోరారు.