డేవిడ్ రెడ్డి.. కొట్టి తెచ్చుకోవడమే తెలుసు

మంచు మనోజ్ హీరోగా హనుమ రెడ్డి యక్కంటి దర్శకత్వంలో వెంకట్ రెడ్డి, భరత్ మోటుకూరి నిర్మిస్తున్న చిత్రం ‘డేవిడ్ రెడ్డి’. మారియా ర్యబోషప్క హీరోయిన్‌‌గా నటిస్తోంది. ఈ పాన్‌‌ ఇండియా మూవీ టీజర్‌‌‌‌ లాంచ్‌‌ ఈవెంట్‌‌ బుధవారం హైదరాబాద్‌‌లో నిర్వహించారు.