పెళ్లయిన 10 నిమిషాలకే ల్యాప్‌టాప్ పట్టిన పెళ్లికూతురు.. పీటలమీదే డీకోడిండ్, ఫొటో వైరల్

సాధారణంగా పెళ్లి వేడుకలో వధువు తన కొత్త జీవితం గురించి కలలు కంటుంది.. కానీ ఈ స్టార్టప్ ఫౌండర్ మాత్రం పెళ్లయిన పది నిమిషాలకే సాఫ్ట్‌వేర్ బగ్ గురించి ఆలోచించింది. కోయల్ ఏఐ కో ఫౌండర్ గౌరీ అగర్వాల్.. పీటల మీద కూర్చునే ఆఫీస్ వర్క్ చేస్తున్న ఫోటో ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. తన సోదరి అంకితభావాన్ని మెచ్చుకుంటూ సీఈఓ మెహుల్ అగర్వాల్ పెట్టిన ఈ పోస్ట్.. స్టార్టప్ ప్రపంచంలోని కఠిన వాస్తవాలను కళ్లకు కట్టినట్లు చూపించింది.