Illegal Registration: ప్రభుత్వ భూముల మాయం.. ప్రేక్షకపాత్రలో రిజిస్ట్రేషన్ సిబ్బంది..!

రాయచోటి జిల్లా కేంద్రం ఏర్పడిన కొంతకాలం రియల్ ఎస్టేట్ బాగానే నడిచింది. దాదాపు రెండు సంవత్సరాలుగా రియల్ ఎస్టేట్ పూర్తిగా పడిపోయి రిజిస్ర్టేషన్లు నత్తనడకన సాగుతున్న పరిస్థితి సబ్‌రిజిస్టర్ కార్యాలయంలో ఉంది.