బీజేపీ కుట్రలపై సంగారెడ్డిలో సభ : కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి

గాంధీ కుటుంబంపై బీజేపీ చేస్తున్న కుట్రలను వివరించేందుకు సంగారెడ్డిలో లక్ష మందితో వచ్చే నెలలో భారీ సభను ఏర్పాటు చేస్తున్నట్టు కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి తెలిపారు.