ఆర్టీసీలో యూనియన్లను పునరుద్ధరించండి : ఐఎన్టీయూసీ

ఆర్టీసీలో ఈ నెల 31లోపు యూనియన్లను పునరుద్ధరించకపోతే యాజమాన్యానికి సహాయ నిరాకరణ తప్పదని స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ (ఐఎన్టీయూసీ) ప్రధాన కార్యదర్శి కొమిరెల్లి రాజిరెడ్డి అల్టిమేటం జారీ చేశారు.