ముగిసిన పల్లె పోరు.. చివరి విడత పంచాయతీ ఎన్నికల్లో 85.77 శాతం పోలింగ్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 12,728 గ్రామ పంచాయతీలకు గాను ఏకగ్రీవాలు (1,205), నామినేషన్లు పడనివి (21), కోర్టు కేసులతో ఆగినవి (5) పోగా.. మిగిలిన 11,497 పంచాయతీలకు మూడు