ఏపీలో వారందరికి గుడ్‌న్యూస్.. ఒక్కొక్కరికి రూ.లక్ష ఇస్తున్నారు, ఉచితంగానే.. ప్రతి ఏటా ఇస్తారు

Andhra Pradesh Govt Hajj Pilgrims Rs 1 Lakh: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హజ్ యాత్రకు వెళ్లే యాత్రికులకు రూ.లక్ష ఆర్థిక సాయం ప్రకటించింది. విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ నుంచి వెళ్లేవారికి మాత్రమే ఈ సాయం వర్తిస్తుంది, విమాన టికెట్ ధర వ్యత్యాసాన్ని భర్తీ చేయడం దీని లక్ష్యం. వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, ఏడాది కాలంలో వక్ఫ్ ఆస్తుల రక్షణ, ఆదాయ వృద్ధిలో బోర్డు పనితీరును ప్రశంసించారు.