ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చివరి విడత పోలింగ్ సజావుగా ముగిసింది
మూడో విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగినట్లు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు. బుధవారం బీర్కుర్, నస్రుల్లాబాద్, డొంగ్లి, పెద్దకొడప్గల్ మండలాల్లో పోలింగ్ పక్రియను కలెక్టర్ పరిశీలించారు. ఓటర్లకు పోలింగ్ కేంద్రాల్లో వసతులు కల్పించామన్నారు.
డిసెంబర్ 18, 2025
0