రూ.7 కోట్లతో మున్నూరు కాపు భవనం కడతాం

గ్రేటర్ వరంగల్​లో రూ.7 కోట్లతో హనుమకొండ జిల్లా మున్నూరు కాపు భవనం నిర్మాణం చేపడుతామని వరంగల్‍ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‍రెడ్డి తెలిపారు. నగరంలో చేపట్టిన బిల్డింగ్‍ పనులను సంఘం నేతలతో కలిసి బుధవారం ఆయన పరిశీలించారు.