ప్రాకార మండపంలో సీతారామయ్యకు అభిషేకం

భద్రాచలం సీతారామచంద్రస్వామి ఉత్సవమూర్తులకి బుధవారం ప్రాకార మండపంలో పంచామృతాలతో అభిషేకం జరిగింది. మూలవరులకు సుప్రభాత సేవ అనంతరం ఉత్సవమూర్తులను ప్రాకార మండపానికి తీసుకొచ్చి అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, ఆరాధన తర్వాత పంచామృతాలతో అభిషేకం, స్నపన తిరుమంజనం చేశారు.