మున్సిపాలిటీల విలీనం అనాలోచితం : ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్

జీహెచ్ఎంసీలో మున్సిపాలిటీల విలీనం ప్రభుత్వ అనాలోచిత నిర్ణయమని బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ విమర్శించారు. మంగళవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో మీడియాతో ఆయన మాట్లాడారు.