హైదరాబాద్ లో రెచ్చిపోయిన రౌడీషీటర్.. పాత కక్షలతో వ్యక్తిపై కత్తితో దాడి..
హైదరాబాద్ లో రౌడీ షీటర్ రెచ్చిపోయాడు. పాతకక్షలతో ఓ వ్యక్తిపై దాడి చేసి హంగామా సృష్టించాడు రౌడీషీటర్. గురువారం ( డిసెంబర్ 18 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. గ్రేటర్ హైదరాబాద్