లోకం కళ్లు మూసుకుపోయినా.. ఆమె మాత్రం భర్త కళ్లను దానం చేసింది!

తన కళ్లముందే భర్త ప్రాణాలు పోతుంటే.. కాపాడమని కాళ్లు వేళ్లా పడి మొక్కినా కరగని లోకం ఇది. సాయం చేయమని వేడుకున్నా కనీసం కన్నెత్తి చూడని కఠిన సమాజంపై ఆమె కన్నెర్ర చేయలేదు.. తన భర్తను కాపాడుకోలేకపోయానన్న ఆవేదనను దిగమింగుకుని.. మరణంలోనూ తన భర్తను మరో ఇద్దరికి కంటి చూపును ప్రసాదించింది. ముఖ్యంగా తన భర్త కళ్లను దానం చేసి.. ఈ నిర్జీవ సమాజానికి మానవత్వం అసలు సిసలు అర్థాన్ని చాటిచెప్పింది.