Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్‌లో మరో ఎన్‌కౌంటర్.. ముగ్గురు మావోయిస్టుల మృతి

ఛత్తీస్‌గఢ్‌లో భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య మరో ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మావోయిస్టులు మరణించినట్టు తెలుస్తోంది.