ఏ పథకం డబ్బులు ఎప్పుడు అకౌంట్లో పడతాయో తెలుసుకోవచ్చు.. ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్..

ఏ పథకం డబ్బులు ఎప్పుడు మీ అకౌంట్లోకి వస్తాయి? అనే విషయం లబ్దిదారులకు ముందే తెలిసిపోనుంది. ఇందుకోసం అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. రెండు రోజులుగా కలెక్టర్ల సమావేశం చంద్రబాబు నిర్వహిస్తున్నారు. ఈ మీటింగ్‌లో సంక్షేమ పథకాల అమలుపై చర్చించారు.