Karnataka: కర్ణాటక తీరంలో చైనీస్ సీగల్ కలకలం.. భద్రతపై అనుమానాలు

కర్ణాటక తీరంలో చైనీస్‌కు చెందిన సీగల్ కలకలం సృష్టించింది. మంగళవారం కార్వార్‌లోని రవీంద్రనాథ్ ఠాగూర్ బీచ్‌లో కోస్టల్ మెరైన్ పోలీసులు సీగల్‌ను గుర్తించారు. దీంతో భద్రతాపై భయాందోళనలు రేకెత్తించాయి.