గండిపేట మంచినీళ్ల చెరువులోకి సెప్టిక్ ట్యాంక్ వ్యర్థాలు : ఇలా చేయటానికి మీరు అసలు మనుషులేనా

చేవెళ్ల, వెలుగు: హైదరాబాద్ నగరానికి తాగునీరు అందించే జంట జలశాయాల్లో ఒకటైన గండిపేట (ఉస్మాన్ సాగర్) రిజర్వాయర్లో సెప్టిక్ ట్యాంకు వ్యర్థాలు పారబోస్తుండగా అధికారులు పట్టుకున్నారు. మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలో