EMPLOYEES: సచివాలయంలో ఉద్యోగుల కొరత

మండలంలోని నేలకోట గ్రామ సచివాలయంలో డిజిటల్‌ అసిస్టెంట్‌, వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ లేకపోవడంతో దాని పరిధిలోని మూడు గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ విధులు నిర్వహిస్తున్న డిజిటల్‌ అసిస్టెంట్‌ జ్యోతి, వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ ఉపేంద్ర దాదాపు నెల రోజుల క్రితం లాంగ్‌లీవ్‌లో వెళ్లారు.