రిపబ్లిక్ డే చీఫ్ గెస్టులుగా..ఈయూ కమిషన్, కౌన్సిల్ చీఫ్లు

2026 ఏడాది ఢిల్లీలో జరగనున్న జనవరి 26 వేడుకలకు యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయెన్, యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా చీఫ్ గెస్టులుగా వచ్చే అవకాశం ఉందని కేంద్ర వర్గాలు తెలిపాయి.