పురుషులతో సమానంగా మహిళలు రాణిస్తున్నరు

వ్యవసాయం, నిర్మాణ రంగం, ఆధునిక వృత్తుల్లో పురుషులతో సమానంగా మహిళలు పని చేస్తున్నారని ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జ్ మీనాక్షి నటరాజన్ అన్నారు. కొన్ని రంగాల్లో పురుషుల కంటే మహిళలే అధిక సంఖ్యలో ఉన్నారని చెప్పారు.