ఎస్టీ గురుకులాల్లోనూ ‘ఈట్ రైట్’

రాష్ట్ర వ్యాప్తంగాఎస్టీ గురుకులాలు, ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ సొసైటీల్లో (ఈఎంఆర్ఎస్) ఫుడ్ పాయిజన్ జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ఇప్పటికే కొన్నేండ్లుగా ఎస్సీ గురుకులాల్లో ‘ఈట్ రైట్’ కొనసాగుతుండగా తాజాగా ఎస్టీ గురుకులాల్లోనూ అమలు చేయాలని నిర్ణయించారు.