రైతులకు గుడ్ న్యూస్ : ఇక ఇంటి నుంచే యూరియా బుకింగ్

రైతులు యూరియాను ఇంటి నుంచే బుక్ చేసుకునేలా రాష్ట్ర వ్యవసాయశాఖ ప్రత్యేక మొబైల్ యాప్‌‌‌‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ నెల 20 నుంచి ఎరువుల మొబైల్ యాప్‌‌‌‌ను ప్రయోగాత్మకంగా అమలు చేయాలని నిర్ణయించింది.