మెస్సీ ఈవెంట్ వివాదం.. ఫ్యాన్‌ కబ్ల్ ప్రెసిడెంట్‌పై గంగూలీ రూ. 50 కోట్ల దావా

అర్జెంటీనా ఫుట్‌బాల్ లెజెండ్ లియోనల్ మెస్సీ కోల్‌కతాలోని యువ భారతి స్టేడియంలో పాల్గొన్న ఈవెంట్‌ గందరగోళంగా మారిన నేపథ్యంలో తనపై తప్పుడు ఆరోపణలు చేసిన వ్యక్తిపై ఇండియా మాజీ క్రికెట్ కెప్టెన్ సౌరవ్ గంగూలీ పరువు నష్టం దావా వేశాడు.