డిసెంబర్ 22 నుంచి కాకా వెంకటస్వామి మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్

కాకా వెంకటస్వామి ముందుచూపుతోనే హెచ్‌‌సీఏకు ఉప్పల్‌‌లో అద్భుతమైన స్టేడియం ఏర్పాటైం దని బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్‌‌ శివలాల్ యాదవ్ అన్నా రు. క్రికెట్‌‌ను కాకా ఎంతగానో ప్రమోట్ చేశారన్నారు.