హౌసింగ్ బోర్డు ప్లాట్ల వేలంతో రూ.54 కోట్ల ఆదాయం
చందానగర్(హైదరాబాద్), కరీంనగర్లో 5 ప్లాట్ల వేలం ద్వారా హౌసింగ్ బోర్డుకు రూ. 54.36 కోట్ల ఆదాయం వచ్చింది. చందానగర్లో 2,593 గజాలు, 1,809 గజాలు, 2,716 గజాల ప్లాట్లకు ఆన్లైన్ ద్వారా అధికారులు వేలం నిర్వహిం చారు.