'సహజీవనం చేసే జంటలకు రక్షణ కల్పించాల్సింది ప్రభుత్వమే': హైకోర్టు సంచలన తీర్పు

సహజీవనం చేస్తున్న జంటలకు వారి కుటుంబ సభ్యుల నుంచే ప్రాణహాని ఎదురవుతున్న నేపథ్యంలో.. జస్టిస్ వివేక్ కుమార్ సింగ్ ధర్మాసనం చారిత్రాత్మక ఆదేశాలు జారీ చేసింది. మేజర్లయిన వ్యక్తులు వివాహంతో సంబంధం లేకుండా కలిసి ఉండాలని నిర్ణయించుకున్నప్పుడు, ఆ నిర్ణయాన్ని గౌరవించాల్సిన బాధ్యత పోలీసులపై, ప్రభుత్వంపై ఉందని కోర్టు స్పష్టం చేసింది. సామాజిక నైతికత కంటే వ్యక్తిగత స్వేచ్ఛ, రాజ్యాంగబద్ధమైన హక్కులే ఉన్నతమైనవని పేర్కొంటూ.. 12 జంటలకు తక్షణ పోలీసు రక్షణ కల్పించాలని ఆదేశించింది.