పంచాయతీ ఎన్నికల్లో హస్తం హవా.. 892 సర్పంచ్ స్థానాలు కాంగ్రెస్కైవసం

ఉమ్మడి ఆదిలాబాద్జిల్లాలో మూడు విడతల్లో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో హస్తం హవా కొనసాగింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1,505 పంచాయతీలకు ఎన్నికలు జరిగితే, అందులో 892 సర్పంచ్ స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఇందులో హస్తం మద్దతుదారులతోపాటు ఆ పార్టీ రెబెల్స్ కూడా ఉన్నారు.