సంక్రాంతికి వస్తున్నాం...బుమృక్ నుద్దౌలా, నల్ల చెరువుల సుందరీకరణ పూర్తి.. జనవరి నెలలో ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్ సిటీ, వెలుగు: వచ్చే నెల సంక్రాంతి నాటికి నగరంలో సుందరీకరించిన మరో రెండు చెరువులను హైడ్రా అందుబాటులోకి తీసుకురానున్నది. మొదటి దశలో రూ.58.50 కోట్లతో బతుకమ్మ కుంట, ఉప్పల్ పెద్ద చెరువు, కూకట్పల్లి నల్ల చెరువ